App logo

Mr Ornald

@ornald

40

friends

→అమ్మాయిలు మీరు ఈ సృష్టిని కన్నా దేవతలు →Big fan of swapna singer →నా ఊహల్లో ప్రపంచానికి తాను ఒక దేవత,నా పెళ్ళాం →ఏ ప్రేమ నిజం,ఏ బంధం నిజం?→భార్య ప్రేమ నిజం,భార్య భర్తల బంధం నిజం →చీకటి తప్ప వెలుతురు లేని నా గుండెల్లోకి వచ్చిన గొప్ప వెలుగు నా పెళ్ళాం →బ్రతుకు భారం అవుతున్న ప్రతిసారి రేపటి మీద ఆశను ప్రేరేపించే స్వచ్చం అయిన అనుభూతి నా పెళ్ళాం →నా కళ్ళతో నేను స్పష్టముగా చూడగలిగే నా ప్రాణం పెళ్ళాం →ఓయ్ పెళ్ళాం గారు మీ మీద, నా మనసులో దాచుకున్న ప్రేమ అంత మీకు దారబోస్తే అమృతం కంటే అమ్మ ప్రేమ కంటే మధురముగా అయ్యేనా 😘?