App logo

Shanmukh Agnisikha

@agnisikha

256

friends

Writer / Logili magazine SubEditor / Founder of WHIS(Whife and Husband Interior Solutions) Hyderabad / Telugabbai.. (Sikkolu) ___________________________________________ అన్యాయాన్ని ఎదిరించేంత 'సమర్థత' నీకుంటే.. నీకు చేతులెత్తి మొక్కేంత "నిబద్దత" నాకుంది.. ✊🙏 _____________________________________________ కన్న ప్రేమను మించిన గొప్ప ప్రేమ ఇంకా పుట్టలేదు ఈ లోకంలో.. 💜 ______________________________________________ కన్నీళ్లు, నొప్పి, ఆకలి ఒక్కరై అనుభవించే రెండు ప్రాణాలు ''నాన్న - అమ్మ" ______________________________________________ ఓ ఏకాంతంలో ఎగిరిపోయిన కలకోసం నేను వెతుక్కుంటున్నప్పుడు నా గుండె నేలపై నీ పాదాల పట్టీల సవ్వడి, నా హార్ట్ సరిహద్దుల్లో సాంబ్రాణిసీమ నుండి నెమ్మదిగా కదులుతున్న పొగ తూనీగల అలికిడి.. ఆ క్షణం.. గాలి తాకిడికి కొట్టుకుంటున్న కిటికీ తలుపులను ఆపి.. నిన్ను నేను చూస్తున్నప్పుడు నీ నుదుటి సింధూరం లా సూర్యుడు.. నీ కనుల ప్రమిదల్లో వెలుగుతున్న రెండు దీపాలు.. నీ పెదాల వంతెనలపై పరుగులెడుతున్న కొన్ని నవ్వుల నక్షత్రాలు.. నీ నడుము మడతలో నలుగుతోన్న ఇంకొన్ని నీటి మిణుగురులు.. అలా.. తడి కురులతో అటూ, ఇటూ కదులుతున్న నువ్విప్పుడు నాలో "నడుస్తున్న పూజగది" అగ్నిశిఖ.. ✍️ ______________________________________________ किसी ने पूछा। इस दुनिया में आपका अपना कौन है मैंने हंसकर कहा... वक़्त! अगर वो सही है तो सब अपने है वरना कोई नहीं! ______________________________________________ यद्भावम तद्भवति ।। ______________________________________________ Before you split some words on others.. Taste too that words.. ______________________________________________ “I don’t need a friend who changes when I change and who nods when I nod; my shadow does that much better.” ______________________________________________ Do whatever the f__k you want.. Just don't hurt people... Please be little kind. ______________________________________________ Donate blood, Save lives & Being human. I'm 🅾️+ If anyone (within a 50 km radius) needs blood, make a single phone call. My number is 9494692026 .. Thank you 💙🙏 ______________________________________________ Jan 11th 🎂 Landed on the Earth....... ✊🏾